చేపల కూర తిన్న వెంటనే పెరుగు, పాలు, మజ్జిగ, ఐస్ క్రీం, టీ, కాఫీ, మిల్క్ స్వీట్లు, చికెన్, సిట్రస్ పండ్లు, ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఆకుకూరలు, బంగాళదుంపలు, వేయించిన ఆహారాలు, స్పైసీ ఫుడ్స్ వంటివి తినకపోవడమే మంచిది.
చేపల కూర తిన్న తర్వాత కొన్ని పొరపాట్లు చేస్తే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పడంలో సందేహం అయితే అవసరం లేదు.
చేపల కూర తిన్న వెంటనే పాలు, పెరుగు, మజ్జిగ, ఐస్ క్రీం, మిల్క్ స్వీట్లు వంటి పాల ఉత్పత్తులు తినడం మంచిది కాదు. చేపల కూర తిన్న వెంటనే బత్తాయి, నారింజ, కమలా వంటి సిట్రస్ పండ్లు తినడం మంచిది కాదు. చేపల కూరతో పాటు ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ తినడం మంచిది కాదని చెప్పవచ్చు. చేపల కూర తిన్న వెంటనే ఆకుకూరలు తినకూడదు
చేపల కూర తిన్న వెంటనే బంగాళదుంపలు తినకూడదని చెప్పవచ్చు. చేపల కూరతో వేయించిన ఆహారాలు, స్పైసీ ఫుడ్స్ తినడం ఆహారానికి మంచిది కాదు. చేపల కూర తిన్న వెంటనే టీ, కాఫీ తాగకూడదు. చేపల కూర తిన్న వెంటనే చికెన్ తినకూడదు. చేపల ద్వారా శరీరానికి ఎక్కువ మొత్తంలో ప్రోటీన్ అందుతుందని చెప్పవచ్చు. చేపల కూర తిన్న వెంటనే పాలు తాగడం అస్సలు మంచిది కాదు.
చేపల కూర తిన్న వెంటనే పాలు తాగడం వల్ల తీసుకున్న ఆహారం జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుందని చెప్పవచ్చు. గుండె జబ్బులు ఉన్నవాళ్లు చేపల కూర తిన్న తర్వాత తీసుకునే ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. చేపలు తీసుకున్న తర్వాత పాలు తీసుకుంటే స్కిన్ ఇన్ఫెక్షన్లు వస్తాయి.