Andhra pradesh

AP News: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌

ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు చెల్లించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఉద్యోగులకు శుక్రవారం రూ.6,200 కోట్లు చెల్లించాలని సీఎం ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు సీపీఎస్‌, ఏపీజీఏఐ కింద ఆర్థికశాఖ రూ.6,200 కోట్లు విడుదల చేయనుంది. ఈ ఏడాది జనవరి 11న ఉద్యోగులకు వివిధ బకాయిల కింద రూ.1,033 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా.. ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం స్పష్టం చేశారు.

Related posts

గుడ్ న్యూస్.. ఏపీ లో 948 అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..

Xloro News

ఆ ప్రాంతంలో భూముల ధరకు రెక్కలు..ఏపీలో కొత్త ఔటర్ రింగ్ రోడ్డు

Xloro News

ఏపీలో ఆస్తి పన్ను బకాయి దారులకు గుడ్‌ న్యూస్‌

Xloro News

Leave a Comment