Andhra pradesh

ఏపీలో ఆస్తి పన్ను బకాయి దారులకు గుడ్‌ న్యూస్‌

ఏపీలో ఆస్తి పన్ను బకాయిదారులకు మున్సిపల్‌ శాఖ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఆస్తి పన్నుపై వడ్డీలో రాయితీ ప్రకటిస్తూ మున్సిపల్‌శాఖ నిర్ణయం తీసుకుంది.

ఈ నెలాఖరు వరకు పెండింగ్‌లో ఉన్న వడ్డీ బకాయిల్లో 50 శాతం రాయితీ కల్పిస్తూ మంగళవారం జీవో జారీ చేసింది. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, పేరుకు పోయిన కోట్లాది రూపాయల ఆస్తి పన్ను బకాయిల వసూళ్ల కోసం వడ్డీ రాయితీ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.

Related posts

బాబుకు ఉద్యోగి లేఖ!.. ఇంత చేస్తూ ప్రచారం చేసుకోరా?

Xloro News

గోదావరి పుష్కరాల కోసం ముందస్తు ఏర్పాట్లు – ఆ ప్రాంతాల్లో 5 వేల హోటల్ రూమ్​లు

Xloro News

AP High Court Bail: సజ్జల, భార్గవ్‌లకు ముందస్తు బెయిల్‌

Xloro News

Leave a Comment