దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల ఇళ్ల వద్దకే సేవలను అందిస్తున్నారని ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ పేర్కొన్నారు. మద్దికేర మండలం పెరవలి గ్రామంలో ఇంటి ఇంటికి నీరు అందించే జల జీవన్ మిషన్ క్రింద రూ.50లక్షలతో నూతనంగా ఓవర్ హెడ్ ట్యాంక్ చేపట్టనున్న కార్యక్రమానికి భూమిపూజ చేసి పనులు ప్రారంభించిన పత్తికొండ శాసనసభ్యురాలు కంగాటి శ్రీదేవమ్మ పాల్గొన్న మద్దికేర మండల వైఎస్ఆర్ పార్టీ నాయకులు,కార్యకర్తలు.